Skip to main content

Posts

Showing posts with the label kanakadhara stotram in telugu

Kanakadhara stotram - in Telugu full

కనకధారా స్తోత్రం వందే వందారు మందారమిందిరానందకందలమ్ । అమందానందసందోహ బంధురం సింధురాననమ్ ॥ అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ । అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ॥ 1 ॥ ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని । మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః ॥ 2 ॥ ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం- ఆనందకందమనిమేషమనంగతంత్రమ్ । ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః ॥ 3 ॥ బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా హారావళీవ హరినీలమయీ విభాతి । కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః ॥ 4 ॥ కాలాంబుదాళిలలితోరసి కైటభారేః ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ । మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ॥ 5 ॥ ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన । మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం మందాలసం చ మకరాలయకన్యకాయాః ॥ 6 ॥ విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోఽపి । ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదరసహోదరమిందిరాయాః ॥ 7 ॥ ఇష్టా విశిష్టమతయోఽపి...